Sunday, June 4, 2023

Daivabhakti

కార్తీక సోమవారం..శివనామస్మరణతో మారు మ్రోగుతున్న శైవక్షేత్రాలు

0
ఈ రోజు కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలు భక్తులతో కిటికిటలాడుతున్నాయి. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు శివాలయాలకు చేరుకుని కార్తీక దీపారాధన చేస్తున్నారు. విశేష సంఖ్యలో భక్తులు...

ఈ రోజే చంద్రగ్రహణం….ఎన్నింటికి మొదలై..ముగుస్తుంది

0
మొన్నే పదిహేను రోజుల క్రితం సూర్య గ్రహణం ముగిసింగి. ఈలోగా  చంద్రగ్రహణం ఏర్పడుతోంది. కార్తీక పౌర్ణమి నాడే అంటే ఈ రోజే (2022 నవంబర్ 8న) సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. భారత దేశంలో...

కార్తీక పౌర్ణమి రోజున దీపారాధన ప్రత్యేకతలు,విశేషాలు!

0
హరిహర స్వరూపమైన కార్తీక మాసం కైవల్యప్రదమైంది. జన్మ జన్మల పాపాల్ని పటాపంచలు చేసి మానవాళికి మోక్షాన్ని ప్రసాదించే ఈ మాసంలో మహిమాన్వితమైన రోజు కార్తీక పౌర్ణమి. కార్తీకం..హిందువులకు అత్యంత  పవిత్రమైన మాసం. శివకేశవులకు...

కార్తీక మాస సముద్రస్నానాలు తో తరిస్తున్న భక్తజన సందోహం

0
కార్తీక మాసం శివ కేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం కావటంతో ఈ మాసంలో ఎవరైతే శివుడిని, విష్ణువుని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి విశేషమైన ఫలితాలు కలుగుతాయని చెప్తారు. ఇక కార్తీక...

ఏపీ, తెలంగాణాలో గ్రహణ సమయం, !! ఎవరు గ్రహణాన్ని చూడరాదు.

0
దాదాపు రెండు దశాబ్దాల తర్వాత అరుదైన సూర్యగ్రహణం మంగళవారం ఏర్పడబోతున్న సంగతి తెలిసిందే. ఇది కేతుగ్రస్త సూర్య గ్రహణం కావటం చెప్పుకోదగ్గ విషయం. మామూలుగా రాహుకేతువుల ప్రభావంతో  ర్పడే గ్రహణాలలో రాహు ప్రభావంతో...

ఇంట్లో ఎలాంటి హనుమంతుడి ఫోటో పెట్టుకోవాలి?

0
ఆంజనేయుడి గుడి లేని ఊరు ఉండదు. ఒకచోట సంజీవరాయడిగా, మరోచోట సహకార ఆంజనేయుడిగా, ఇంకోచోట వీరాంజనేయుడిగా ఊరూరా అభయమిస్తూ ఉంటాడు. మనందరికీ దేవుడే అయినా, తనను తాను సదా రామచంద్రుడి దాసుడిగానే భావిస్తాడు...

“దీర్ఘాయుష్మాన్ భవ” అని దీవించటం వల్ల ఆయుర్దాయం పెరుగుతుందా?

0
“శతమానం భవతి శతాయుః పురుషశ్శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి” అనేది వేద పురుష ఆశీర్వచనం. మనలను నిండా నూరేళ్లు బ్రతకమని వేదం ఆశీర్వదిస్తోంది. వేద మంత్రానికి ఉన్న శక్తి గొప్పది కాబట్టి వేదజ్ఞులైన పెద్దలకు...

ఈ రోజే ‘అట్ల తదియ’ నోము , విధి ,విధానాలు, నియమాలేంటి!

0
దేవర్షి త్రిలోక సంచారి అయిన నారదముని సూచన మేరకు ఈశ్వరుడిని పతిగా పొందేందుకు గౌరీదేవి మొదటిసారిగా చేసిన వ్రతమే అట్లతద్ది. స్త్రీలు సౌభాగ్యం కోసమై చేసుకునే వ్రతం ఇది. చంద్రారాధన వల్ల చంద్రుడి...

శివుడు పులి చర్మాన్నీ ఎందుకు ధరిస్తాడు?..!!

0
సర్వాంతర్యామి... నిరాడంబరుడు...త్రినేత్రుడు... దిగంబరుడు...బోళాశంకరుడు... వరప్రదాత... అర్ధనారీశ్వరుడు... అభిషేకప్రియుడు... శివుడి గురించి ఇలా మనం ఎన్ని చెప్పుకున్నా మరెన్నో విశేషణాలు వస్తూనే ఉంటాయి...త్రిమూర్తులలో శివుడు లయకారుడు. ఆ కారణంగానే ఆయన తమో గుణ ప్రధానుడు....

#Ayudh Puja:’ఆయుధపూజ’ ఎందుకు చేస్తారు…ఎలా చేస్తారు

0
నవరాత్రులలో అన్ని రోజులూ పూజలు చేయలేనివారు వరి మూడు రోజులైనా అమ్మవారిని పూజించాలని దేవీ భాగవతంలో పేర్కొన్నారు. సప్తమి, దుర్గాష్టమి, మహర్నవమి. ఈ మూడు రోజులూ త్రిమూర్త్యాత్మక దేవీ స్వరూపానికి నిదర్శనాలు. మహిషాసుర...